Posted inTelugu News
హాస్య నటి గీతా సింగ్ కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి
హాస్య నటి గీతా సింగ్ రోడ్డు ప్రమాదంలో తన కొడుకును కోల్పోయింది. హైదరాబాద్ లో జరిగిన ప్రమాదంలో ఆమె కుమారుడు మరణించినట్లు సమాచారం. గీతాసింగ్ సహనటి కరాటే కళ్యాణి తన సోషల్ మీడియాలో ఈ విచారకరమైన వార్తను షేర్ చేసారు. డ్రైవింగ్…