ఆస్కార్ వేడుక నిర్వహణకు ఖర్చు..అన్ని కోట్లా?

సినీ వర్గాల వారు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుల వేడుక ఎట్టకేలకు సోమవారం నాడు ఘనంగా ముగిసింది. దేశ విదేశాల నుంచి హాజరైన సినీ ప్రముఖులందరూ ఈ ఆస్కార్ వేదిక మీద…