Posted inTelugu News
ప్రభాస్ రికార్డ్.. హాలీవుడ్ మూవీ బ్రేక్ చేసేలా ఉంది!
హాలీవుడ్ సినిమాలకి ఇండియాలో మార్కెట్ క్రమంగా పెరుగుతోంది. అందుకే హాలీవుడ్ మేకర్స్ సైతం కచ్చితంగా తమ సినిమాలని ఇండియన్ భాషలలో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవసరం అయితే మూవీ ప్రమోషన్స్ కోసం ఇండియా రావడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా…