మన స్టార్ కి అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత

బాలీవుడ్ హీరోలు మరియు హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ వేదికలపై తెగ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా వేడుకలు మరియు అవార్డు వేడుకలు జరుగుతున్న సమయంలో ఇండియన్ సినీ సెలబ్రెటీలకు కచ్చితంగా ఆహ్వానం దక్కుతుంది. ఆస్కార్ వంటి అత్యున్నత పురష్కారం…