కూతురు వయసున్న అమ్మాయిలతో స్టార్ హీరోల రొమాన్సా..? హీరోయిన్‌ ఘాటు వ్యాఖ్యలు

బాలీవుడ్‌ నటి దియా మీర్జా సీనియర్‌ స్టార్‌ హీరోలందరిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. 50 ఏళ్లు దాటిన హీరోలు అందరు కూడా ఇంకా 20 ఏళ్ల లోపు హీరోయిన్స్‌ తో రొమాన్స్ చేస్తున్నారు. కూతురు వయసున్న అమ్మాయిలతో రొమాన్స్‌ చేయడం ఏంటో…