Posted inTelugu - Featured Telugu - Film News
దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ డెబ్యూ లుక్
పరిశ్రమలో నటవారసత్వం (నెపోటిజం) అన్నివేళలా చర్చనీయాంశమే. హీరోల వారసులు హీరోలు.. నిర్మాతలు దర్శకుల వారసులు హీరోలే. చివరికి క్యారెక్టర్ ఆర్టిస్టులు విలన్ల వారసులు కూడా హీరోలుగా పరిచయం అవుతున్నారు. ఈ ట్రెండ్ అనాదిగా కొనసాగుతోంది. ఇకపోతే నెప్టోయిజం బాలీవుడ్ తో పోలిస్తే…