దిల్ రాజు సెట్ చేస్తున్న మరో క్రేజీ కాంబో

రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్ ను సెట్ చేయడంలో దిల్ రాజు ముందుంటారు. అలాగే ఈ మధ్య కాలంలో డైరెక్టర్ హీరో కాంబినేషన్ ను కూడా ఆయనే ఎక్కువగా రిపీట్ చేస్తున్నారు. ఇక త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్టును లైన్…