Posted inTelugu - Featured Telugu - Film News
సమంత వెబ్ సిరీస్ పై లెజెండ్రీ డైరెక్టర్ ఆగ్రహం
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ పై మొదటి నుండి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తమిళ జనాలు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నా కూడా హిందీలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలు…