ఉత్తమ నటుడు అవార్డు వచ్చి ఉంటే పరిపూర్ణం అయ్యేది

నాని హీరోగా శ్రద్దా శ్రీనాద్ హీరోయిన్‌ గా నటించిన జెర్సీ సినిమా కు జాతీయ అవార్డు వచ్చింది. బెస్ట్‌ ఎడిటింగ్ విభాగంకు గాను నవీన్ నూలికి ఈ అవార్డు రావడం పట్ల దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి స్పందించాడు. ఈ సినిమా కథ…