పవన్‌ క్రిష్‌ మూవీ కోసం ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌

పవన్‌ కళ్యాణ్‌ క్రిష్‌ ల కాంబినేషన్ లో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ను భారీ ఎత్తున దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా కు ట్యాలెంటెడ్…