స్టార్ డైరెక్టర్ నుండి ఫోన్ వస్తే రావా.. అంత పొగరు ఏంటి నీకు?

సినిమాల్లో ఆఫర్ల కోసం తిరుగుతున్న వారికి ఒక్కసారే పెద్ద దర్శకుడి నుండి లేదా పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుండి కాల్ వస్తే ఖచ్చితంగా నిజం కాదని అనుకుంటారు. నాకు అత పెద్ద ఆఫర్ ఏం వస్తుంది.. ఏదో ఫ్రాంక్ కాల్ అయ్యి…