Posted inTelugu News
అనుపమ్ ఖేర్ దర్శకత్వంలో ‘తన్వీ ది గ్రేట్’ చిత్రంతో కొత్త ప్రయాణం
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన విలక్షణ ప్రదర్శనలతో బాలీవుడ్లో అనిపించిన ఆయన, వైవిధ్యమైన పాత్రల ద్వారా ప్రేక్షకులను అలరించారు. బాలీవుడ్‌తో పాటు ఇతర భాషలలో కూడా కీలక పాత్రలు పోషించి తన…