Posted inTelugu - Featured Telugu - Film News
దిశాకు సీకే .. ఇషాకు పెపే.. బావుంది వరుస!
తెలుగమ్మాయ్ ఇషారెబ్బా పరిచయం అవసరం లేదు. మోడల్ కం నటిగా అందాల రాణిగా సుపరిచితమైన ఈ బ్యూటీ ఇటీవలి కాలంలో హాట్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతూ సోషల్ మీడియాల్లో అసాధారణ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇషారెబ్బా లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా…