Posted inTelugu - Featured Telugu - Film News
బాత్ టవల్ లో అందాల్ని కప్పేసిన ఎస్తర్
సినిమాలతో కంటే వివాదాలతోనే ఎస్తర్ ఎక్కువగా పాపులర్ అయింది. భీమవరం బుల్లోడు సినిమాలో హీరోయిన్ గా చేసిన ఎస్తర్ కు పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. అయితే 2019లో సింగర్ నోయెల్ సేన్ ను వివాహం చేసుకుంది ఎస్తర్. గతేడాది వారిద్దరూ…