Posted inTelugu - Featured Telugu - Film News
కమల్ హాసన్ విలన్ గా `పుష్ప` విలన్
మలయాళంలో అగ్ర కథానాయకుడిగా.. జాతీయ అవార్డ్ గ్రహీతగా సంచలనాలు సృష్టించిన ఫహద్ పాజిల్ కి దేశవ్యాప్తంగా గొప్ప ఫాలోయింగ్ ఉంది. వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ వరుస విజయాలతో వేగంగా ఎదిగిన హీరో అతడు. నటుడిగా విలక్షణత అతడి సొంతం. అందుకే ఇప్పుడు…