Posted inTelugu News
విడాకులకు సిద్దమైన స్టార్ కపుల్
ఈ మధ్య కాలంలో సెలబ్రెటీ కపుల్ విడాకుల గురించి తెగ వార్తలు వింటూ ఉన్నాం. బాలీవుడ్ కు చెందిన స్టార్ కపుల్ మొదలుకుని టాలీవుడ్.. కోలీవుడ్ కపుల్ వరకు ఎంతో మంది విడాకులు తీసుకున్నారు. మరి కొందరు విడాకులకు రెడీ అవుతున్నారు…