మరోసారి ‘ఫిదా’ చేస్తారేమో

వరుణ్‌ తేజ్‌, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన ఫిదా సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఫిదా తర్వాత సాయి పల్లవి టాలీవుడ్‌…