రేప్ కేసులో అరెస్ట్‌ అయిన ఫన్ బకెట్ భార్గవ్‌.. యాంకర్‌ శివ సంచలన పోస్ట్‌లు

సోషల్‌ మీడియాలో ఫన్ బకెట్‌ భార్గవ్‌ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫన్ బకెట్‌ తో మంచి గుర్తింపు దక్కించుకుని అక్కడ నుండి టీవీల్లో మరియు కొన్ని సినిమాల్లో కూడా కనిపించిన భార్గవ్‌ ను విశాఖ పట్నం పోలీసులు…