జార్జిరెడ్డి స్టార్ ‘గంధర్వ’

పూరి మూవీ లోఫర్ లో చిన్న పాత్రలో కనిపించి ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ 'వంగవీటి' సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న సందీప్ మాధవ్ 2019 లో వచ్చిన జార్జి రెడ్డితో మరింతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. నిజంగా…