గీతా గోవిందం సీక్వెల్ రూమర్స్… మళ్ళీ తెరపైకి

విజయ్ దేవరకొండ కెరీర్ లో హిట్స్ బాగానే ఉన్నాయి. పెళ్లి చూపులు తనకు ఫస్ట్ హిట్ కాగా, అర్జున్ రెడ్డిని గేమ్ ఛేంజెర్ గా చెప్పుకోవచ్చు. అయితే విజయ్ కెరీర్ లో అతిపెద్ద హిట్ అంటే మాత్రం గీత గోవిందం అనే…