Posted inTelugu - Featured Telugu - Film News
తొలి చిత్రంలోనే తెలంగాణ అమ్మాయిలా నటించింది
ఫేస్ చూస్తే మన పక్కింటి అమ్మాయిలా ఉంది కదూ! లాగా ఏంటి, ఈ అమ్మాయి తెలుగమ్మాయే.. సింగర్‌గా శభాష్ అనిపించుకుంది. మోడల్‌గా అందంతో మైమరపించింది. ఇప్పుడు తొలిచిత్రంలో అచ్చమైన తెలంగాణ పోరిలా నటించి, అందరినీ మెప్పిస్తోంది గౌరి. పుట్టింది, పెరిగింది, చదివింది…