Posted inTelugu - Featured Telugu - Film News
వినాయక్, నందిని రెడ్డి విడుదల చేసిన ‘గల్లీ రౌడీ’ ఫస్ట్ లుక్
సందీప్ కిషన్, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘గల్లీ రౌడీ’. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ వి.వి.వినాయక్, డైరెక్టర్ నందినీ రెడ్డి విడుదల చేశారు. చిత్ర సమర్పకుడు కోన వెంకట్…