Posted inTelugu - Featured Telugu - Film News
అంచనాలు మరీ పెంచేస్తున్నాడు
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రుద్రమదేవి వచ్చి ఆరు సంవత్సరాలు దాటింది. ఇప్పటికి కూడా ఆయన తదుపరి సినిమాను విడుదల చేయలేదు. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. శాకుంతలం సినిమా ను ఆయన ఎంతో…