Posted inTelugu News
విడాకుల తర్వాత హన్సిక ధైర్య పోస్ట్ వైరల్
టాలీవుడ్ ‘దేశముదురు’ బ్యూటీ హన్సిక మోత్వానీ వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో ఆమె అధికారికంగా విడాకులు తీసుకున్న వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ విషయంలో హన్సిక…