Posted inTelugu News
విజయ్ దేవరకొండ 12 వెనుక ఎన్నో లెక్కలు
హీరో హిట్లు ఫ్లాపు ట్రాక్ రికార్డు పక్కనపెడితే విజయ్ దేవరకొండ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ఈ…