బాలు పాట కలెక్టర్‌ నోట

తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేక భాషల్లో పాడి కొన్ని కోట్ల మంది అభిమానంను చురగొన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం పాటలు ఆయన లేకున్నా కూడా ప్రతి రోజు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన పాడిన వేల పాటలు ఇంకా…