డెలవరీ ఎలా? పాలు ఎలా ఇస్తున్నారు.. హరితేజ సూపర్‌ రిప్లై

బుల్లి తెరపై మంచి గుర్తింపు దక్కించుకున్న హరితేజ ఇటీవలే పాపకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. తాను డెలవరీ సమయంలో పడ్డ ఇబ్బందుల గురించి చెప్పి కంట తడి పెట్టించింది. ఆ సమయంలో తన పక్కన ఎవరు లేరని తాను కరోనా పాజిటివ్‌…