#2021 ఏడాదంతా ఇంతేనా! నిరాశలో హెబ్బా!!

సెకండ్ వేవ్ ప్రభావం సినీపరిశ్రమలపై తీవ్రంగా పడింది. ఎవరికీ పని లేకుండా పోయింది. క్రైసిస్ ముగిసేవరకూ ఎవరికి వారు ఇండ్లలోనే ఉండాల్సిన సన్నివేశం ఉంది. అయితే ఇలా ఎంతకాలం ఉండగలరు. దీంతో చాలామంది నైరాశ్యంలో ఉన్నారు. ఎవరికి వారు ఉపాధి లేక…