Posted inTelugu - Featured Telugu - Film News
70లక్షల చీటింగ్ కేసులో హీరో ఆర్యకు ఉపశమనం!
తమిళ నటుడు ఆర్యపై శ్రీలంకకు చెందిన విద్జా అనే మహిళ 70 లక్షలు తీసుకుని తప్పించుకుంటున్నారని చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేసు విచారణ విషయంలో చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆర్యను విచారించడానికి లీగల్ నోటీసులు ఇష్యూ…