Posted inTelugu - Featured Telugu - Film News
భల్లాలదేవ కంటే ఎక్కువ కష్టపడ్డా..!
రానా బాహుబలి సినిమాలో నటించిన భల్లాలదేవ పాత్ర కోసం ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి పాత్రలో నటించిన రానా మళ్లీ ఇన్నాళ్లకు అంత కష్టపడి అరణ్య సినిమాలో నటించాడట. తాజాగా అరణ్య సినిమా విడుదల సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…