Posted inTelugu - Featured Telugu - Film News
బాలయ్యకి విలన్ గా చేయడం అంత ఈజీ కాదు: శ్రీకాంత్
శ్రీకాంత్ తన కెరియర్ తొలినాళ్లలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను పోషించాడు. ఆ తరువాత హీరోగా మారిపోయి చాలా వేగంగా 100 సినిమాలను పూర్తి చేశాడు. అలాంటి శ్రీకాంత్ మళ్లీ ఇంతకాలానికి 'అఖండ' సినిమాతో పూర్తి స్థాయి విలన్ గా కనిపించనున్నాడు.…