Posted inTelugu - Featured Telugu - Film News
ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ వర్క్: హీరో సుశాంత్
* 'చిలసౌ' విడుదలకంటే ఓ రెండు నెలల ముందే ఈ కథను డైరెక్టర్ దర్శన్ వినిపించారు. 'నూటొక్క జిల్లాల అందగాడు' సాగర్.. ప్రొడ్యూసర్ హరీష్ ద్వారా దర్శన్ ను పంపించారు. కాలనీలో జరిగే సంఘటనలు.. తన ఫ్రెండ్ జీవితంలో జరిగిన సంఘటనలు…