Posted inTelugu - Featured Telugu - Film News
పిక్ టాక్: పాన్ ఇండియా సూపర్ హీరో కోసం డీప్ డిస్కషన్..!
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ - యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ''హను-మాన్''. 'జాంబీ రెడ్డి' వంటి సూపర్ హిట్ తర్వాత సినీ ప్రియులకు మరో కొత్త జోనర్ చిత్రాన్ని పరిచయం చేయడానికి వీరిద్దరూ మరోసారి…