అంతరిక్షంలో షూటింగ్ చేసిన మొదటి మొనగాడు!
వెండితెరపై హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ సాహసవిన్యాసాలు భారీ స్టంట్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. తన ప్రాజెక్ట్ లలో హై-ఆక్టేన్ స్టంట్ లతో తదుపరి స్థాయిని ఆవిష్కరిస్తున్నాడు. అతడు గాల్లో ఎగిరే విమానాలపై రియల్ స్టంట్స్ చేసి ఆశ్చర్యపరిచాడు. త్వరలో…