Posted inTelugu News
రీరిలీజ్ తో బాక్సాఫీసును షేక్ చేస్తున్న టైటానిక్..!
టైటానిక్.. ఈ పేరు వినగానే మన అందరికీ గుర్తొచ్చే సీన్ పడవపై ప్రేమజంట నిలబడి ఉండడం. వెండితెరపై ఆవిష్కరించిన ఈ అద్భుతమైన ప్రేమ కావ్యం అంటే అందరికీ ఇష్టమే. భాషతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు.…