Posted inTelugu - Featured Telugu - Film News
హృతిక్ ఇంట మళ్లీ పెళ్లి భాజాలు!
బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ రెండవ పెళ్లికి రెడీ అవుతున్నారా? మళ్లీ హృతిక్ ఇంటి పెళ్లి భాజాలు మ్రోగనున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది. బాలీవుడ్ నటి సబా ఆజాద్ -హృతిక్ రోషన్ సహజీవనం చేస్తున్నట్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.…