Posted inTelugu News
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’లో IAS అధికారిగా ప్రత్యేకంగా మెప్పించారు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ఈ శుక్రవారం గ్రాండ్గా థియేటర్లలో విడుదలైంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా పట్ల విడుదల ముందు నుంచి భారీ అంచనాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రీమియర్స్ నుంచే…