Posted inTelugu - Featured Telugu - Film News
రాంగ్ టైమ్ లో గోవా బ్యూటీ కొత్త బిజినెస్
ఫేడవుట్ అయిపోయిన చాలామంది కథానాయికలు ఆ తర్వాత రకరకాల వ్యాపారాలు ప్రారంభించి ఉపాధి బండి నడిపించేస్తున్న సంగతి తెలిసిందే. కొందరు సక్సెస్ సాధించి ముందుకు వెళితే చాలామంది బిచాణా సర్ధేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో గోవా బ్యూటీ ఇలియానా కూడా…