ఇందిరా గాంధీని కలువబోతున్న ప్రభాస్‌??

ప్రభాస్‌ ప్రస్తుతం రాధేశ్యామ్‌ చివరి దశ షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. ఈ నెల చివర్లో షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే మనం చర్చించుకున్నాం కదా. ఒక…