Posted inTelugu News
చిరంజీవి ఫిట్నెస్ రహస్యంగా యోగాను వివరించిన మెగాస్టార్
ఏడుపదుల వయసులోనూ తన ఎనర్జీతో యువ హీరోలకే సవాలు విసురుతూ స్టేజిపై స్టెప్పులతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు తన ఫిట్నెస్ వెనకున్న అసలైన రహస్యాన్ని వెల్లడించారు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తరువాత బరువును తగ్గించి, తను ఎంత ఫిట్‌గా…