Posted inTelugu - Featured Telugu - Film News
సూపర్ స్టార్ కూతురు ప్రేమ విషయం ఇప్పుడు అఫిషియల్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఐర ఖాన్ గత కొంత కాలంగా మీడియాలో ఉంటూనే వస్తోంది. ఆమద్య ఈమె సినిమాల్లో నటించే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత హాట్ ఫొటో షూట్‌లతో అందరిని ఆకట్టుకుంటూ…