Posted inTelugu - Featured Telugu - Film News
జబర్దస్త్ లో మిస్సింగ్ పై గెటప్ శ్రీను క్లారిటీ
తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల్లో జబర్దస్త్ ఎలాంటి ముద్ర వేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా 9 ఏళ్ల నుండి కొనసాగుతున్న ఈ కామెడీ షో పేరు చెప్పగానే కొందరి పేర్లు గుర్తుకు వస్తాయి. అందులో సుడిగాలి సుధీర్ టీమ్. చాలా ఏళ్లుగా…