Posted inTelugu - Featured Telugu - Film News
జబర్దస్త్ కమెడియన్ కు ఎర్ర చందనం లింకులు!!
జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు. అయితే అప్పుడప్పుడూ ఈ కమెడియన్స్ వివాదాల్లో కూడా చిక్కుకుంటారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ హరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ హరికు సంబంధాలు ఉన్నట్లు తేలిందట.…