హైపర్ ఆది వివాదం: కరాటే కళ్యాణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శాంతి స్వరూప్

శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది వేసిన ఒక స్కిట్ బాగా వివాదం అయింది. అందులో తెలంగాణ సంస్కృతిని, బతుకమ్మను హేళన చేసారని జాగృతి సంఘం వారు ఆరోపించారు. అయితే ఆది దీనిపై వివరణ ఇచ్చాడు. తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు…