జబర్దస్త్‌ వర్షకు బిగ్‌ బాస్‌ ఆఫర్‌ వచ్చిందా?

తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్ లను పూర్తి చేసుకుంది. కరోనా శాంతంగా ఉండి ఉంటే ఇప్పటి వరకు అయిదవ సీజన్ కు సంబంధించిన పక్రియ వేగవంతంగా సాగేది. కాని ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా లేదు. సెకండ్‌ వేవ్‌…