Posted inTelugu - Featured Telugu - Film News
నాకు ప్రాణహాని ఉందంటున్న జబర్దస్త్ కమెడియన్
జబర్దస్త్ కమెడియన్ వినోదిని అలియాస్ వినోద్ ఇంటి కొనుగోలు వివాదం చాలా రోజుల క్రితం మీడియాలో చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే. కాచిగూడలో ఇల్లు కొనుగోలు చేసేందుకు 40 లక్షలకు ఒప్పందం చేసుకుని 13.40 లక్షలను అడ్వాన్స్ గా చెల్లించడం జరిగింది.…