తనకు న్యాయం చేయాలంటున్న జబర్దస్త్ వినోద్

జబర్దస్త్ లో ఎక్కువగా లేడీ పాత్రలతో ఫేమ్ సంపాదించుకున్న వినోద్, తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డిని కలిసిన వినోద్ వినతిపత్రం అందజేశాడు. తనకు ఇంటి విషయంలో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు.…