మ‌హేష్ కోసం టైటానిక్ నే దించుతున్నారా?

ఎస్ ఎస్ ఎంబీ 29 కోసం ఏకంగా టైటానిక్ నే దించుతున్నారా? ఇది పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వ‌ర‌ల్డ్ సినిమా అన‌డానికి మ‌రో సాక్ష్యం అనొచ్చా? అందుకు త‌గ్గ‌ట్టు రాజ‌మౌళి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాడా? ఏకంగా నేష‌న‌ల్ మీడియా తోనే…