Posted inTelugu - Featured Telugu - Film News
తెలుగులో నటించడానికి రెడీ అంటూనే ‘నో’ చెబుతున్న బాలీవుడ్ బ్యూటీ..!
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. తల్లి బాటలో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 'దఢక్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. అయినప్పటికీ జాన్వీ ని టాలీవుడ్…