బాబోయ్‌ బాహుబలినే బీట్‌ చేసిన జాతిరత్నాలు

టాలీవుడ్‌లో బాహుబలి విడుదల తర్వాత నాన్‌ బాహుబలి రికార్డులు గురించే మాట్లాడుకుంటున్నాం. అలాంటిది బాహుబలి రికార్డునే బీట్‌ చేస్తే…అది కూడా ఒక చిన్న సినిమా అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం అండీ బాబు. ఇటీవల విడుదలైన జాతిరత్నాలు సినిమా సూపర్‌…